డ్రిప్ ఇరిగేషన్కు వందశాతం రాయితీ: మంత్రి అచ్చెన్న 1 y ago
ఉద్యాన పంట రైతులకు అన్ని విధాలా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సభలో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. స్ప్రింక్లర్ల డ్రిప్ ఏర్పాటు చేసుకునే రైతులకు వందశాతం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన వాటినీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.